- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూమ్ యాప్‌లో నంది ఎల్లయ్య సంతాప సభ
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేత నంది ఎల్లయ్య ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జూమ్ ఆప్ ద్వారా ఎల్లయ్య సంతాప సభ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇన్‌చార్జి కుంతియ మాట్లాడుతూ.. నంది ఎల్లయ్య జీవితం ఆదర్శప్రాయమని.. దళిత వర్గాలకు ఆశాజ్యోతి అన్నారు. ఆయన క్రమశిక్షణను పార్టీలోని ప్రతి నేత ఆచరించాలని అన్నారు. కార్మికులకు ఆయన చేసిన సేవలు వెలకట్టలేని అని అన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేత నంది ఎల్లయ్య ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జూమ్ ఆప్ ద్వారా ఎల్లయ్య సంతాప సభ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇన్‌చార్జి కుంతియ మాట్లాడుతూ.. నంది ఎల్లయ్య జీవితం ఆదర్శప్రాయమని.. దళిత వర్గాలకు ఆశాజ్యోతి అన్నారు. ఆయన క్రమశిక్షణను పార్టీలోని ప్రతి నేత ఆచరించాలని అన్నారు. కార్మికులకు ఆయన చేసిన సేవలు వెలకట్టలేని అని అన్నారు.
Next Story






