- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలభైరవ స్వామి సన్నిధిలో నందమూరి ఫ్యామిలీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, కామారెడ్డి : రామారెడ్డి మండల కేంద్రంలోని ఇసన్నపల్లి శివారులో గల కాలభైరవ స్వామి ఆలయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి, హిందూపురం ఎమ్మెల్యే సినీనటుడు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, తనయుడు మోక్షజ్ఞలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన వారికి ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా ఫ్యామిలీకి స్వామివారి జ్ఞాపికను అందజేసి తీర్థప్రసాదాలు అందజేశారు.</p>

X
దిశ, కామారెడ్డి : రామారెడ్డి మండల కేంద్రంలోని ఇసన్నపల్లి శివారులో గల కాలభైరవ స్వామి ఆలయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి, హిందూపురం ఎమ్మెల్యే సినీనటుడు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, తనయుడు మోక్షజ్ఞలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి వచ్చిన వారికి ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా ఫ్యామిలీకి స్వామివారి జ్ఞాపికను అందజేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
Next Story






