- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telugu Desam Party : ‘పేదవాడి రక్తంలోంచి పుట్టింది టీడీపీ’
<p>దిశ, వెబ్‌డెస్క్: దివంగత నందమూరి తారకరామరావు (NTR) 98వ జయంతి సందర్భంగా ఈ రోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ.. పేదవాడి రక్తంలోంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఎన్టీఆర్ ఎప్పుడూ మనతోనే ఉంటారని, నాన్న ఓ యుగ పురుషుడని, నాన్న స్పూర్తి నన్ను నడిపిస్తోందన్నారు. అంతేకాక ఎన్టీఆర్‌పై ఓ పుస్తకం రావాలని, నియంతృత్వ పాలనకు అంతం పలకాలని ఆయన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దివంగత నందమూరి తారకరామరావు (NTR) 98వ జయంతి సందర్భంగా ఈ రోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ.. పేదవాడి రక్తంలోంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఎన్టీఆర్ ఎప్పుడూ మనతోనే ఉంటారని, నాన్న ఓ యుగ పురుషుడని, నాన్న స్పూర్తి నన్ను నడిపిస్తోందన్నారు. అంతేకాక ఎన్టీఆర్‌పై ఓ పుస్తకం రావాలని, నియంతృత్వ పాలనకు అంతం పలకాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Next Story






