- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రేయాస్ ఈటీలోనే చూడండి…
<p>దిశ, వెబ్ డెస్క్: పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి ఒక్కరూ తమవంతుగా కృషి చేయాలని సినీ హీరో బాలకృష్ణ కోరారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న ‘నర్తనశాల’ చిత్రంలోని 17 నిమిషాల నిడివి గల సన్నివేశాలను ఆయన ఈ రోజు విడుదల చేశారు. కాగా ఈ సన్నివేశాలను శ్రేయస్ ఈటీ ద్వారా ఎన్ బీకే థియేటర్స్ లో రిలీజ్ చేశారు. పైరసీని ఎవరూ సమర్థించవద్దనీ సోషల్ మీడియా ద్వారా ఈ సందర్భంగా అభిమానులను ఆయన కోరారు. ఎవరికైనా పైరసీకి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్:
పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి ఒక్కరూ తమవంతుగా కృషి చేయాలని సినీ హీరో బాలకృష్ణ కోరారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న ‘నర్తనశాల’ చిత్రంలోని 17 నిమిషాల నిడివి గల సన్నివేశాలను ఆయన ఈ రోజు విడుదల చేశారు. కాగా ఈ సన్నివేశాలను శ్రేయస్ ఈటీ ద్వారా ఎన్ బీకే థియేటర్స్ లో రిలీజ్ చేశారు. పైరసీని ఎవరూ సమర్థించవద్దనీ సోషల్ మీడియా ద్వారా ఈ సందర్భంగా అభిమానులను ఆయన కోరారు. ఎవరికైనా పైరసీకి సంబంధించిన లింకులు దొరికితే వాటిని [email protected]లో ఫిర్యాదు చేయాలని కోరారు. కాగా ఈ చిత్రాన్ని శ్రేయస్ ఈటీ ద్వారా మాత్రమే వీక్షించాలనీ అన్నారు.
Next Story






