- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాంపల్లి కోర్టుకు మాజీ ఎంపీ కవిత..
<p>దిశ, మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్ర సాధన కేసులో నేడు నాంపల్లి కోర్టుకు ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. 2012 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో పలువురు నేతల పై కేసులు నమోదు అయ్యాయి. సుమారు 8 సంవత్సరాల తర్వాత విచారణకు వచ్చిన ఈ కేసుపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఈ సందర్భంగా కేసులో ఉన్న మాజీ ఎంపీ కవిత, రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి సింగి […]</p>

X
దిశ, మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్ర సాధన కేసులో నేడు నాంపల్లి కోర్టుకు ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. 2012 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో పలువురు నేతల పై కేసులు నమోదు అయ్యాయి. సుమారు 8 సంవత్సరాల తర్వాత విచారణకు వచ్చిన ఈ కేసుపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఈ సందర్భంగా కేసులో ఉన్న మాజీ ఎంపీ కవిత, రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే లు బాల్క సుమన్, ఆల వెంకటేశ్వర రెడ్డి, తదితర నాయకులు కోర్టుకు హాజరు కానున్నారు.
Tags: telangana movement case, trs leaders, nampally court
Next Story






