- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నామినేషన్ల ప్రక్రియ షురూ
<p>దిశ, పటాన్ చెరు: పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని మూడు జీహెచ్ఎంసీ డివిజన్లలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు 111 భారతీ నగర్ డివిజన్, 112 రామచంద్రాపురం డివిజన్ పరిధిలో ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదు. అయితే 113 పటాన్ చెరు డివిజన్ లో తొలిరోజు ఇద్దరూ నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున నర్ర బిక్షపతి, పృథ్వీరాజ్ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ 20 వ తేదీన ముగియనుండడంతో, గురువారం, శుక్రవారం నామినేషన్ల […]</p>

X
దిశ, పటాన్ చెరు: పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని మూడు జీహెచ్ఎంసీ డివిజన్లలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు 111 భారతీ నగర్ డివిజన్, 112 రామచంద్రాపురం డివిజన్ పరిధిలో ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదు. అయితే 113 పటాన్ చెరు డివిజన్ లో తొలిరోజు ఇద్దరూ నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున నర్ర బిక్షపతి, పృథ్వీరాజ్ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ 20 వ తేదీన ముగియనుండడంతో, గురువారం, శుక్రవారం నామినేషన్ల దాఖలు ప్రక్రియ మరింత ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Next Story






