- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీ20 వరల్డ్‌కప్: భారీ స్కోర్ నమోదు చేసిన పాకిస్తాన్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ దూసుకుపోతోంది. ఈ సీరిస్‌లో ఇప్పటికే భారత్-న్యూజీలాండ్-అఫ్గానిస్తాన్ జట్లపై విజయం సాధించిన పాక్.. నాలుగో మ్యాచ్‌లో నమీబియాకు గట్టి టార్గెట్ ఇచ్చింది. షేక్ జాయేద్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుని ఏకంగా 189 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లను నష్టపోయింది. ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్ (79 నాటౌట్), బాబర్ అజామ్ (70) సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. వీరికితోడు మహమ్మద్ హఫీజ్ 32 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ దూసుకుపోతోంది. ఈ సీరిస్‌లో ఇప్పటికే భారత్-న్యూజీలాండ్-అఫ్గానిస్తాన్ జట్లపై విజయం సాధించిన పాక్.. నాలుగో మ్యాచ్‌లో నమీబియాకు గట్టి టార్గెట్ ఇచ్చింది. షేక్ జాయేద్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుని ఏకంగా 189 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లను నష్టపోయింది. ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్ (79 నాటౌట్), బాబర్ అజామ్ (70) సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. వీరికితోడు మహమ్మద్ హఫీజ్ 32 నాటౌట్‌గా నిలిచాడు. జమాన్ 5 పరుగులతో నిరాశ పరిచినా.. రెండు వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 189/2 భారీ స్కోర్ నమోదు చేసింది.
- Tags
- cricket
Next Story






