- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 21.77 శాతం పోలింగ్
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 1,10,060 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోగా 21.77% పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. జిల్లాల వారీగా చూసుకుంటే.. సిద్దిపేటలో 3,584 ఓటర్లుండగా 22.89%, జనగాంలో 21,213 ఓటర్లుండగా 21.10%, వరంగల్ అర్భన్‌లో 66,379 ఓటర్లుండగా 21.54%, వరంగల్ రూరల్‌లో 33,969 ఓటర్లుండగా 22.92%, మహబూబాబాద్ 36,633 […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 1,10,060 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోగా 21.77% పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.
జిల్లాల వారీగా చూసుకుంటే.. సిద్దిపేటలో 3,584 ఓటర్లుండగా 22.89%, జనగాంలో 21,213 ఓటర్లుండగా 21.10%, వరంగల్ అర్భన్‌లో 66,379 ఓటర్లుండగా 21.54%, వరంగల్ రూరల్‌లో 33,969 ఓటర్లుండగా 22.92%, మహబూబాబాద్ 36,633 ఓటర్లుండగా 22.14%, ములుగులో 10,323 ఓటర్లుండగా 23,08%, భూపాలపల్లిలో 12,796 ఓటర్లుండగా 21.75%, భద్రాద్రిలో 42,679 ఓటర్లుండగా 24.58%, ఖమ్మంలో 87,172 ఓటర్లుండగా 20.23%, యాదాద్రి భువనగిరిలో 38,367 ఓటర్లుండగా 20.07%, సూర్యాపేటలో 61,624 ఓటర్లుండగా 21.65%, నల్గొండలో 90.826 ఓటర్లుండగా 22.28% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.






