- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముస్లింలు టీఆర్ఎస్‌ను నమ్మకండి.. ఉత్తమ్ పిలుపు
<p>దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ టీపీసీసీ ప్రెసిడెంట్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీఆర్ఎస్ పాలనలో మైనార్టీలు దగాకు గురయ్యారని విమర్శించారు. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ ఇస్తానన్న కేసీఆర్ హామీ నేటికీ అమలు చేయలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్‌ను ముస్లింలు నమ్మొద్దని పిలుపునిచ్చారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని సంచలన ఆరోపణలు చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ టీపీసీసీ ప్రెసిడెంట్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీఆర్ఎస్ పాలనలో మైనార్టీలు దగాకు గురయ్యారని విమర్శించారు. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ ఇస్తానన్న కేసీఆర్ హామీ నేటికీ అమలు చేయలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్‌ను ముస్లింలు నమ్మొద్దని పిలుపునిచ్చారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని సంచలన ఆరోపణలు చేశారు.
Next Story






