- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నైనా జైశ్వాల్ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యక్..
by Batti.Sumithra |
<p>దిశ,వెబ్‌డెస్క్ ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తుతెలియని దుండగులు హ్యక్ చేశారు. అంతేకాకుండా ఆమె పేరుతో అసభ్యకర పో్స్టులు పెట్టడంతో ఆమె బుధవారం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. నైనాజైశ్వాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సైబర్ పోలీసులు తెలిపారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్
ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తుతెలియని దుండగులు హ్యక్ చేశారు. అంతేకాకుండా ఆమె పేరుతో అసభ్యకర పో్స్టులు పెట్టడంతో ఆమె బుధవారం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. నైనాజైశ్వాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సైబర్ పోలీసులు తెలిపారు.
Next Story






