- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణం తీసిన అధిక వడ్డీ..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : అధిక వడ్డీ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తీసుకున్న రుణంపై అధిక వడ్డీ చెల్లించాలని వ్యాపారుల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెందిన నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా ఉప్పలపాడులో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అధిక వడ్డీ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తీసుకున్న రుణంపై అధిక వడ్డీ చెల్లించాలని వ్యాపారుల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెందిన నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన గుంటూరు జిల్లా ఉప్పలపాడులో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






