- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలోనే నాగ్ ‘వైల్డ్ డాగ్’?
<p>దిశ, వెబ్‌డెస్క్: ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కొత్త సంవత్సరంలో ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. మరింత మంది ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసేందుకు ది బెస్ట్ మూవీస్, సిరీస్ అందించాలని నిర్ణయించుకున్న నెట్‌ఫ్లిక్స్ స్టార్స్ సినిమాలపై కాన్సంట్రేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే కింగ్ నాగార్జున యాక్షన్ థ్రిల్లర్ ‘వైల్డ్ డాగ్’ ఫిల్మ్ మేకర్స్‌తో అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి టాలీవుడ్ బిగ్ మూవీస్ థియేటర్‌లోనే రిలీజ్ అవుతున్నా.. ‘వైల్డ్ డాగ్’ మాత్రం నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కొత్త సంవత్సరంలో ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. మరింత మంది ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసేందుకు ది బెస్ట్ మూవీస్, సిరీస్ అందించాలని నిర్ణయించుకున్న నెట్‌ఫ్లిక్స్ స్టార్స్ సినిమాలపై కాన్సంట్రేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే కింగ్ నాగార్జున యాక్షన్ థ్రిల్లర్ ‘వైల్డ్ డాగ్’ ఫిల్మ్ మేకర్స్‌తో అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి టాలీవుడ్ బిగ్ మూవీస్ థియేటర్‌లోనే రిలీజ్ అవుతున్నా.. ‘వైల్డ్ డాగ్’ మాత్రం నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన ఆఫర్‌కు ఓకే చెప్పి డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారానే ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోయింది. కాగా అహిషోర్ సోలోమన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా.. నాగ్ ఎన్ఐఏ ఏజెంట్‌గా కనిపించనున్నాడు. ట్రూ ఈవెంట్స్ బేస్ చేసుకుని తెరకెక్కిన సినిమాలో సైయామి ఖేర్, దియా మీర్జా, అతుల్ కులకర్ణి, అలీ రెజా ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.






