సాగర్ బైపోల్: ప్రచారంలో ఏడ్చేసిన బీజేపీ అభ్యర్థి

by Vadlamudi Anukaran |   (  Updated:2025-08-26 11:30:07  IST  )

<p>త్వరలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక జరగనున్న క్రమంలో పార్టీలన్నీ ప్రచార హోరును పెంచాయి. అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు పోటీగా బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపి జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రవి నాయక్ తాజాగా ఎన్నికల ప్రచారంలో ఏడూస్తూ ఓటర్లను ఓటు వేయాలని కోరడం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వివరాలకు కింద ఉన్న వీడియో వీక్షించండి.</p>

సాగర్ బైపోల్: ప్రచారంలో ఏడ్చేసిన బీజేపీ అభ్యర్థి
X

త్వరలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక జరగనున్న క్రమంలో పార్టీలన్నీ ప్రచార హోరును పెంచాయి. అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు పోటీగా బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపి జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రవి నాయక్ తాజాగా ఎన్నికల ప్రచారంలో ఏడూస్తూ ఓటర్లను ఓటు వేయాలని కోరడం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వివరాలకు కింద ఉన్న వీడియో వీక్షించండి.

Next Story