- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నడిచే కారులో బాలికపై అత్యాచారం.. టీవీ నటుడు అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : బాలికపై లైంగిక దాడి కేసులో టీవీ నటుడు పెర్ల్ వీ పూరీని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. ముంబై నగరంలో నడిచే కారులో ఓ బాలికపై.. పూరీ పలు మార్లు అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసుకుని అతడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అయితే.. ఈ కేసులో పోలీసులు పెర్ల్ వీ పూరితో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : బాలికపై లైంగిక దాడి కేసులో టీవీ నటుడు పెర్ల్ వీ పూరీని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. ముంబై నగరంలో నడిచే కారులో ఓ బాలికపై.. పూరీ పలు మార్లు అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసుకుని అతడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అయితే.. ఈ కేసులో పోలీసులు పెర్ల్ వీ పూరితో పాటు మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్టు పేర్కొ్న్నారు. పెర్ల్ వీ పూరి.. నాగిన్ 3 చిత్రంలో నటించారు.
Next Story






