- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలో బీజేపీలో చేరతా
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మైలాదేవరపల్లి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శుక్రారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ మ్యానిఫెస్టో అమలులో టీఆర్ఎస్ పార్టీ విఫలం అయందని ఆరోపించారు. అంతేగాకుండా త్వరలో బీజేపీ పార్టీలో చేరతానని ప్రకటించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మైలాదేవరపల్లి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శుక్రారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ మ్యానిఫెస్టో అమలులో టీఆర్ఎస్ పార్టీ విఫలం అయందని ఆరోపించారు. అంతేగాకుండా త్వరలో బీజేపీ పార్టీలో చేరతానని ప్రకటించారు.
Next Story






