బాలాపూర్‌కు గట్టి పోటీ ఇచ్చిన మై హోమ్ భూజ లడ్డూ వేలం

by  |
My Home bhooja Laddu Auction
X

దిశ, హైదరాబాద్: హైదరాబాద్‌లోని మై హోం భూజ వెంచర్‌లో మొదటిసారి నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో లడ్డూ వేలం ఎవరూ ఊహించ లేనంతగా జరిగింది. మై హోం భూజలో గణపతి లడ్డూ రికార్డు స్థాయిలో రూ.18.50 లక్షల ధర పలికింది. ఈ లడ్డూను అదే వెంచర్‌కు చెందిన వ్యాపారవేత్త విజయ్ భాస్కర్ రెడ్డి దక్కించుకున్నారు. ఈ లడ్డూ వేలం ద్వారా వచ్చిన నగదును సమాజసేవకు ఖర్చు చేస్తామని మై హోం భూజ వెంచర్ ప్రతినిధులు, లడ్డూ దక్కించుకున్న విజయ్ భాస్కర్ రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed