- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశవ్యాప్తంగా ముస్లింలు..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ముస్లింలు రంజాన్ వేడుకలు జరుపుకుంటున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకుంటున్నారు. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకుంటున్నారు. దీంతో మసీదులు నిర్మానుశ్యంగా దర్శనమిస్తున్నాయి. ఈద్గాలు, మసీదుల వద్ద పోలీసులు మోహరించారు. ప్రముఖులు ముస్లింలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ముస్లింలు రంజాన్ వేడుకలు జరుపుకుంటున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకుంటున్నారు. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకుంటున్నారు. దీంతో మసీదులు నిర్మానుశ్యంగా దర్శనమిస్తున్నాయి. ఈద్గాలు, మసీదుల వద్ద పోలీసులు మోహరించారు. ప్రముఖులు ముస్లింలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Next Story






