- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ పోలీస్‌పై కీరవాణి పాట
<p>దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: తెలంగాణ పోలీస్‌పై ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి పాడిన పాటను డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈనెల 21నుంచి 31వరకు పోలీస్ ఫ్లాగ్‌డే సందర్భంగా ఈ పాటను ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ రచించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే ఇబ్బందులతో పాటు అందించే సేవలను వివరించడం స్ఫూర్తి దాయకం అన్నారు. మనం కష్టపడి సేవ చేస్తుంటే మనతో ఎంతోమంది కలసి వస్తారనడానికి ఈ పాట […]</p>

X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: తెలంగాణ పోలీస్‌పై ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి పాడిన పాటను డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈనెల 21నుంచి 31వరకు పోలీస్ ఫ్లాగ్‌డే సందర్భంగా ఈ పాటను ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ రచించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే ఇబ్బందులతో పాటు అందించే సేవలను వివరించడం స్ఫూర్తి దాయకం అన్నారు. మనం కష్టపడి సేవ చేస్తుంటే మనతో ఎంతోమంది కలసి వస్తారనడానికి ఈ పాట నిదర్శనం అన్నారు. కీరవాణి మాట్లాడుతూ మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అన్నట్టుగానే రక్షక దేవోభవ అనే రోజులు కూడా వస్తాయన్నారు.
Next Story






