- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలర్ట్: ఏ క్షణమైనా మూసీ గేట్లు ఎత్తివేత
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. చెరువులు కుంటలే కాకుండా ప్రాజెక్టులు సైతం నిండుకుండల్లా నిండుకున్నాయి. దీంతో ఏ క్షణమైనా మూసీ గేట్లు ఎత్తివేసే అవకాశం ఉందని అధికారుల స్పష్టం చేశారు. ఈ మేరకు మూసీ పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. కేతేపల్లి, సూర్యాపేట వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. చెరువులు కుంటలే కాకుండా ప్రాజెక్టులు సైతం నిండుకుండల్లా నిండుకున్నాయి. దీంతో ఏ క్షణమైనా మూసీ గేట్లు ఎత్తివేసే అవకాశం ఉందని అధికారుల స్పష్టం చేశారు. ఈ మేరకు మూసీ పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. కేతేపల్లి, సూర్యాపేట వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Next Story






