- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీ నేతపై హత్యాయత్నం..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాలు రౌడీయిజంతో ముడిపడి ఉంటాయి. వర్గాలుగా విడిపోయి, ఎప్పుడూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. తాజాగా తిరుపతిలోని రేణిగుంటలో వైసీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. బుగ్గ వీధిలో వైసీపీ నేత, మాజీ ఎంపీటీసీ అమానుల్లాపై ఆదివారం ప్రత్యర్థులు దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అమానుల్లాను గమనించిన స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.</p>
దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాలు రౌడీయిజంతో ముడిపడి ఉంటాయి. వర్గాలుగా విడిపోయి, ఎప్పుడూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. తాజాగా తిరుపతిలోని రేణిగుంటలో వైసీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. బుగ్గ వీధిలో వైసీపీ నేత, మాజీ ఎంపీటీసీ అమానుల్లాపై ఆదివారం ప్రత్యర్థులు దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అమానుల్లాను గమనించిన స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
Next Story






