- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. ఐదేళ్ల చిన్నారి హత్య
by Batti.Sumithra |
<p>దిశ, హైదరాబాద్: సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఐదు సంవత్సరాల పసిపాపను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి హత్య చేశాడు నిందితుడు. పక్కింటిలోనే శవం లభ్యమవ్వగా.. పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.</p>

X
దిశ, హైదరాబాద్: సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఐదు సంవత్సరాల పసిపాపను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి హత్య చేశాడు నిందితుడు. పక్కింటిలోనే శవం లభ్యమవ్వగా.. పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.
Next Story






