- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమాను తలపించిన మర్డర్.. బీర్ బాటిల్‌తో పొడిచి..
by Batti.Sumithra |
<p>దిశ, కీసర: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి మరో వ్యక్తిని బీర్ బాటిల్‌తో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన మండల కేంద్రంలోని లక్కీ వైన్స్ వద్ద జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతుడు స్థానిక ఆర్‌జీకే కాలనీకి చెందిన నరేష్(36)గా గుర్తించారు. అనంతరం పరారీలో ఉన్న నిందితుడి కోసం సీసీటీవీ ఫుటేజీ ద్వారా గాలిస్తున్నట్లు […]</p>

X
దిశ, కీసర: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి మరో వ్యక్తిని బీర్ బాటిల్‌తో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన మండల కేంద్రంలోని లక్కీ వైన్స్ వద్ద జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతుడు స్థానిక ఆర్‌జీకే కాలనీకి చెందిన నరేష్(36)గా గుర్తించారు. అనంతరం పరారీలో ఉన్న నిందితుడి కోసం సీసీటీవీ ఫుటేజీ ద్వారా గాలిస్తున్నట్లు సీఐ నరేందర్ గౌడ్ తెలిపారు.
Next Story






