- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటి ముందు క్షుద్రపూజలు కలకలం..
by Taduka Kalyani |
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో క్షద్ర పూజలు స్థానికంగా కలకలం రేపింది. ఆసిఫాబాద్ మండలంలోని జన్కాపూర్ గ్రామానికి చెందిన జాడీ లింగయ్య ఇంటి ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, ఎముకలు ఉంచి ఆదివారం రాత్రి క్షుద్ర పూజలు నిర్వహించారు.

X
దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో క్షద్ర పూజలు స్థానికంగా కలకలం రేపింది. ఆసిఫాబాద్ మండలంలోని జన్కాపూర్ గ్రామానికి చెందిన జాడీ లింగయ్య ఇంటి ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, ఎముకలు ఉంచి ఆదివారం రాత్రి క్షుద్ర పూజలు నిర్వహించారు. ఉదయం లేచి ఇంటి ముందు చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనపై స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులను గురించి కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో చర్చనీయాంశం మారింది..
Next Story






