ఎస్సైపై కత్తులతో దాడి

by Vadlamudi Anukaran |   (  Updated:2020-11-02 04:07:48  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్: చిత్తూరు జిల్లా తిరుపతి వెస్ట్ పోలీసు స్టేషన్ ఎస్సైపై హత్యాయత్నం జరిగింది. ఆర్సీపురం దగ్గర ఎస్సై సుబ్రహ్మణ్యంపై ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో సుబ్రహ్మణ్యం తలకు తీవ్రగాయాలు అవ్వగా.. ఆస్పత్రికి తరలించారు. ఓ భూవివాదంలో బెల్లమయ్య అనే వ్యక్తి దాడి చేసినట్లు ఎస్సై ఫిర్యాదు చేశారు. ఓ మీడియా ప్రతినిధిపై కూడా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.</p>

ఎస్సైపై కత్తులతో దాడి
X

దిశ, వెబ్‎డెస్క్: చిత్తూరు జిల్లా తిరుపతి వెస్ట్ పోలీసు స్టేషన్ ఎస్సైపై హత్యాయత్నం జరిగింది. ఆర్సీపురం దగ్గర ఎస్సై సుబ్రహ్మణ్యంపై ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో సుబ్రహ్మణ్యం తలకు తీవ్రగాయాలు అవ్వగా.. ఆస్పత్రికి తరలించారు. ఓ భూవివాదంలో బెల్లమయ్య అనే వ్యక్తి దాడి చేసినట్లు ఎస్సై ఫిర్యాదు చేశారు. ఓ మీడియా ప్రతినిధిపై కూడా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Next Story