- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్కెట్ యార్డ్ చైర్మన్ కొడుకుపై హత్యాయత్నం
<p>దిశ, వెబ్డెస్క్ : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. మార్కెట్ యార్డ్ చైర్మన్ కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు దుండగులు. తీవ్ర గాయాలపాలైన ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చైర్మన్ కొడుకు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఇంట్లోనే జరగడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ ఘటనపై కుటుంబసభ్యుల ప్రమేమయంపై దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. మార్కెట్ యార్డ్ చైర్మన్ కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు దుండగులు. తీవ్ర గాయాలపాలైన ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చైర్మన్ కొడుకు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఇంట్లోనే జరగడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ ఘటనపై కుటుంబసభ్యుల ప్రమేమయంపై దర్యాప్తు చేపట్టారు.
Next Story






