- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణం తీసిన సముద్ర స్నానం..
<p>దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి తుమ్మలపేట సముద్ర తీరంలో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. యూపీ నుంచి కావలికి వలస కూలీలుగా వచ్చిన మురళీలాల్, రామశిత్తు అనే మిత్రులు సరదాగా స్నానం చేద్దామని సముద్ర తీరానికి వెళ్లారు. ఈ క్రమంలోనే నీటిలోకి వెళ్లిన మురళీలాల్ అలల ఉధృతికి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని తోటి మిత్రుని నుంచి వివరాలు సేకరించారు. అతని ఫిర్యాదు మేరకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి తుమ్మలపేట సముద్ర తీరంలో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. యూపీ నుంచి కావలికి వలస కూలీలుగా వచ్చిన మురళీలాల్, రామశిత్తు అనే మిత్రులు సరదాగా స్నానం చేద్దామని సముద్ర తీరానికి వెళ్లారు.
ఈ క్రమంలోనే నీటిలోకి వెళ్లిన మురళీలాల్ అలల ఉధృతికి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని తోటి మిత్రుని నుంచి వివరాలు సేకరించారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Next Story






