- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ కార్మికుడి ఆత్మహత్య యత్నం..
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్యా యత్నం చేసాడు. ఎల్లారెడ్డి మున్సిపాలిటి లో 28 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికుడు నర్సింహులు ను తొలగించారు. మున్సిపల్ చైర్మెన్ బంధువును అదే పోస్టులో నియమించుకున్నారు. దాంతో మనస్థాపానికి గురైన నర్సింహులు ఆత్మ హత్యాయత్నం చేయగా కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిలోని ఆసుపత్రికి తరలించారు. ఉద్యోగం పోవడంతో కుటుంబ పోషణ కరువై ఆత్మహత్య యత్నం చేసినట్టు సమాచారం. ఆత్మ హత్యకు యత్నించిన మున్పిపల్ కార్మికుడు.. – YouTube</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్యా యత్నం చేసాడు. ఎల్లారెడ్డి మున్సిపాలిటి లో 28 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికుడు నర్సింహులు ను తొలగించారు.
మున్సిపల్ చైర్మెన్ బంధువును అదే పోస్టులో నియమించుకున్నారు. దాంతో మనస్థాపానికి గురైన నర్సింహులు ఆత్మ హత్యాయత్నం చేయగా కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిలోని ఆసుపత్రికి తరలించారు. ఉద్యోగం పోవడంతో కుటుంబ పోషణ కరువై ఆత్మహత్య యత్నం చేసినట్టు సమాచారం.
Next Story






