- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెలికాన్ఫరెన్స్ లో మునిసిపల్ మీటింగ్
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: దిశ, కరీంనగర్: కరోనా కారణంగా పెద్దపల్లి జిల్లా మంథని మునిసిపల్ కౌన్సిల్ మీటింగ్‌ను టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పనులకు ఆమోదం తెలిపిం, మంథనిలో చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై చర్చించారు. దినసరి కూలీల వేతనాలు, సిమెంట్ రోడ్ల బిల్లులు, శానిటరీ సామాగ్రి కొనుగోలు నిర్ణయాలపై కౌన్సిల్‌లో చర్చించినట్టు ఛైర్‌పర్సన్ పుట్ట శైలజ తెలిపారు. అలాగే హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంపై మీటింగ్‌లో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామని ఆమె వివరించారు.</p>

X
దిశ, కరీంనగర్: దిశ, కరీంనగర్: కరోనా కారణంగా పెద్దపల్లి జిల్లా మంథని మునిసిపల్ కౌన్సిల్ మీటింగ్‌ను టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పనులకు ఆమోదం తెలిపిం, మంథనిలో చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై చర్చించారు. దినసరి కూలీల వేతనాలు, సిమెంట్ రోడ్ల బిల్లులు, శానిటరీ సామాగ్రి కొనుగోలు నిర్ణయాలపై కౌన్సిల్‌లో చర్చించినట్టు ఛైర్‌పర్సన్ పుట్ట శైలజ తెలిపారు. అలాగే హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంపై మీటింగ్‌లో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామని ఆమె వివరించారు.
Next Story






