- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడంటే
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్ డెస్క్: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలోని 12 నగర కార్పొరేషన్లు,75 పురపాలక, నగర పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. మార్చి 10న ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. అనంతరం మార్చిన 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువుగా ప్రకటించింది. గతంలో నిలిచి పోయిన ప్రక్రియ నుంచే కొనసాగించేలా ఎస్ఈసీ ఉత్తర్వులు విడుదల చేసింది.</p>

X
దిశ,వెబ్ డెస్క్: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలోని 12 నగర కార్పొరేషన్లు,75 పురపాలక, నగర పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. మార్చి 10న ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. అనంతరం మార్చిన 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువుగా ప్రకటించింది. గతంలో నిలిచి పోయిన ప్రక్రియ నుంచే కొనసాగించేలా ఎస్ఈసీ ఉత్తర్వులు విడుదల చేసింది.
Next Story






