- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాస్క్ నిబంధనలు కఠినతరం
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: కరోనా కట్టడిలో భాగంగా మాస్క్‌ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య నిబంధనలు కఠినతరం చేశారు. పట్టణంలోని వ్యాపార సంస్థలతో పాటు సామాన్యులు కూడా మాస్కు లేకుండా కనిపిస్తే ఫైన్లు వేస్తున్నారు. ఓ వైన్ షాపులో మాస్కు లేకుండా మద్యం విక్రయాలు జరుపుతుండగా గమనించిన సమ్మయ్య రూ.5వేలు జరిమానా విధించారు. అంతేకాకుండా రోడ్లపై తిరుగుతున్న సాధారణ పౌరులపైనా ఫైన్లు వేశారు. కేవలం మాస్కులే కాకుండా భౌతికదూరం పాటించని వారిపట్ల సైతం కఠిన […]</p>

X
దిశ, కరీంనగర్: కరోనా కట్టడిలో భాగంగా మాస్క్‌ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య నిబంధనలు కఠినతరం చేశారు. పట్టణంలోని వ్యాపార సంస్థలతో పాటు సామాన్యులు కూడా మాస్కు లేకుండా కనిపిస్తే ఫైన్లు వేస్తున్నారు. ఓ వైన్ షాపులో మాస్కు లేకుండా మద్యం విక్రయాలు జరుపుతుండగా గమనించిన సమ్మయ్య రూ.5వేలు జరిమానా విధించారు. అంతేకాకుండా రోడ్లపై తిరుగుతున్న సాధారణ పౌరులపైనా ఫైన్లు వేశారు. కేవలం మాస్కులే కాకుండా భౌతికదూరం పాటించని వారిపట్ల సైతం కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
Tags: Municipal Commissioner, tightened, regulations, Mask, fine, karimnagar
Next Story






