- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో మున్సిపాలిటీ ఉద్యోగి మృతి
by Sridhar Babu |
<p>దిశ, కోదాడ: కోదాడ పురపాలక సంఘంలో రెవిన్యూ విభాగంలో క్యాషియర్ గా పనిచేస్తున్న అరవింద్ కరోనాతో సూర్యాపేట ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఆయన మృతి చాలా బాధాకరమని మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష, లక్మి నారాయణ దిగ్భాంతి వ్యక్తం చేశఆరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొద్దికాలం క్రితమే పదోన్నతి పొంది సూర్యాపేట నుంచి కోదాడకు వచ్చారని, అరవింద్ మరణం వారి కుటుంబ సభ్యులకు తీరని లోటు అని తెలిపారు. […]</p>

X
దిశ, కోదాడ: కోదాడ పురపాలక సంఘంలో రెవిన్యూ విభాగంలో క్యాషియర్ గా పనిచేస్తున్న అరవింద్ కరోనాతో సూర్యాపేట ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఆయన మృతి చాలా బాధాకరమని మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష, లక్మి నారాయణ దిగ్భాంతి వ్యక్తం చేశఆరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొద్దికాలం క్రితమే పదోన్నతి పొంది సూర్యాపేట నుంచి కోదాడకు వచ్చారని, అరవింద్ మరణం వారి కుటుంబ సభ్యులకు తీరని లోటు అని తెలిపారు. వారి కుంటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు.
Next Story






