- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యభిచారం..ముంబయి అసిస్టెంట్ ఇన్‌కమ్ టాక్స్ అధికారి అరెస్టు
by Batti.Sumithra |
<p>దిశ, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని అమీర్ పేటలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై ఎస్సార్ నగర్ పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో ముగ్గురు యువతులతో పాటు ముంబయిలో ఇన్‌కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసే నాగేందర్ భుక్యా పట్టుబడ్డాడు.ఈయన ముంబయి ఎంకే రోడ్డులోని ఆయకార్ భవన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. వ్యభిచారం నడిపిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సార్ నగర్ పోలీసులు దాడి చేసి, విటుడితో పాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.ఈ మేరకు కేసు నమోదు […]</p>

X
దిశ, హైదరాబాద్ :
హైదరాబాద్‌లోని అమీర్ పేటలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై ఎస్సార్ నగర్ పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో ముగ్గురు యువతులతో పాటు ముంబయిలో ఇన్‌కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసే నాగేందర్ భుక్యా పట్టుబడ్డాడు.ఈయన ముంబయి ఎంకే రోడ్డులోని ఆయకార్ భవన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. వ్యభిచారం నడిపిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సార్ నగర్ పోలీసులు దాడి చేసి, విటుడితో పాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Next Story






