- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబానీ ఎఫెక్ట్: ముంబై పోలీస్ కమిషనర్ బదిలీ
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద ఇటీవల పేలుడు పదార్థాలతో నిండిన వాహనం కనిపించడం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. ఈ కేసులో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ మాజీ ఆఫీసర్ సచిన్ వాజే అరెస్ట్ కావడం సంచలనం రేపింది. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కనిపించిన వాహనం సచిన్ వాజేదేనని తేలడంతో.. ఆయనను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన విచారిస్తున్నారు. ఈ క్రమంలో ముంబై పోలీస్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద ఇటీవల పేలుడు పదార్థాలతో నిండిన వాహనం కనిపించడం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. ఈ కేసులో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ మాజీ ఆఫీసర్ సచిన్ వాజే అరెస్ట్ కావడం సంచలనం రేపింది. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కనిపించిన వాహనం సచిన్ వాజేదేనని తేలడంతో.. ఆయనను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన విచారిస్తున్నారు.
ఈ క్రమంలో ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనను హోమ్ గ్రౌండ్స్ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేసింది. ఆయన స్థానంలో మరొకరిని నియమించింది.
Next Story






