టాస్ గెలిచిన ముంబై

by  |
టాస్ గెలిచిన ముంబై
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చెన్నై తొలి స్థానంలో ఉండగా.. ముంబై నాలుగో స్థానంలో ఉంది. రెండూ బలమైన జట్లు కావడంతో.. ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశముంది.

ఆటగాళ్లు

చెన్నై:Ruturaj Gaikwad, Faf du Plessis, Moeen Ali, Suresh Raina, Ambati Rayudu, MS Dhoni(w/c), Ravindra Jadeja, Sam Curran, Shardul Thakur, Lungi Ngidi, Deepak Chahar

ముంబై: Rohit Sharma(c), Quinton de Kock(w), Suryakumar Yadav, Kieron Pollard, Hardik Pandya, Krunal Pandya, James Neesham, Rahul Chahar, Dhawal Kulkarni, Jasprit Bumrah, Trent Boult


Next Story

Most Viewed