- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరవరరావు బెయిల్ పిటిషన్ నిరాకరణ
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: వరవరరావుకు బెయిల్ ఇచ్చేందుకు ముంబై కోర్టు నిరాకరించింది. ఆయన అనారోగ్యంగా ఉన్నారని, బెయిల్ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు కీలక నిందితుడని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఎన్ఐఏ అభ్యంతరం తెలపడంతో ధర్మాసనం ఆ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: వరవరరావుకు బెయిల్ ఇచ్చేందుకు ముంబై కోర్టు నిరాకరించింది. ఆయన అనారోగ్యంగా ఉన్నారని, బెయిల్ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు కీలక నిందితుడని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఎన్ఐఏ అభ్యంతరం తెలపడంతో ధర్మాసనం ఆ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.
Next Story






