- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రహ్మోత్సవ వేడుకలకు హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క
<p>దిశ, మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామ చంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం ములుగు ఎమ్మెల్యే, జాతీయ మహిళ కాంగ్రెస్ కార్యదర్శి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్ధించినట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి, విజయకాంత్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నునావత్ […]</p>

X
దిశ, మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామ చంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం ములుగు ఎమ్మెల్యే, జాతీయ మహిళ కాంగ్రెస్ కార్యదర్శి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్ధించినట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి, విజయకాంత్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నునావత్ రాధ, నునావత్ రమేష్ పాల్గొన్నారు.
Next Story






