- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ పరుగు మిల్కాసింగ్‌కు అంకితం
<p>దిశ, హాలియా: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిడమనూరు మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ యువకులు ముకుందాపురం నుండి నాగార్జునసాగర్ కొత్త వంతెన వరకు 42 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల 25 నిమిషాల 16 సెకండ్లలో పరిగెత్తి ఈ పరుగును పరుగుల వీరుడు మిల్కా సింగ్ అంకితం చేస్తున్నట్లు సలికంటి వినోద్, వంగాల ధనుష్, సంపంగి ఉదయ్ తెలిపారు.</p>

X
దిశ, హాలియా: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిడమనూరు మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ యువకులు ముకుందాపురం నుండి నాగార్జునసాగర్ కొత్త వంతెన వరకు 42 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల 25 నిమిషాల 16 సెకండ్లలో పరిగెత్తి ఈ పరుగును పరుగుల వీరుడు మిల్కా సింగ్ అంకితం చేస్తున్నట్లు సలికంటి వినోద్, వంగాల ధనుష్, సంపంగి ఉదయ్ తెలిపారు.
Next Story






