- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రాచలంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: భద్రాచంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరాముడు పరుశురామ అవతారంలో భక్తులకు దర్శనిమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఈ నెల 24వ తేదీన లక్ష్మణ సమేత సీతారాముల తెప్పోత్సవం జరగనుంది. కాగా, 25వ తేదీన తెల్లవారుజామున ఐదు గంటలకు ఉత్తరద్వార దర్శనం కల్పించనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భద్రాచంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరాముడు పరుశురామ అవతారంలో భక్తులకు దర్శనిమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఈ నెల 24వ తేదీన లక్ష్మణ సమేత సీతారాముల తెప్పోత్సవం జరగనుంది. కాగా, 25వ తేదీన తెల్లవారుజామున ఐదు గంటలకు ఉత్తరద్వార దర్శనం కల్పించనున్నారు.
Next Story






