- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాడేసుకోవడంపై జగన్‌కు ముద్రగడ లేఖ
<p>దిశ, ఏపీ బ్యూరో: కాపులను ఓటు బ్యాంకుగా వాడుకోవొద్దని కాపు రిజర్వేషన్ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కాపు రిజర్వేషన్లకు మద్దతిచ్చన వ్యక్తిగా కాపులకు రిజర్వేషన్ కల్పించాలని సూచించారు. అలాగే ఎన్నికల సందర్భంగా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన ఈ లేఖలో గుర్తు చేశారు. దానికి అనుగుణంగా కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని ముద్రగడ డిమాండ్ చేశారు. […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: కాపులను ఓటు బ్యాంకుగా వాడుకోవొద్దని కాపు రిజర్వేషన్ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కాపు రిజర్వేషన్లకు మద్దతిచ్చన వ్యక్తిగా కాపులకు రిజర్వేషన్ కల్పించాలని సూచించారు. అలాగే ఎన్నికల సందర్భంగా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన ఈ లేఖలో గుర్తు చేశారు. దానికి అనుగుణంగా కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని ముద్రగడ డిమాండ్ చేశారు. కాపులకు వ్యతిరేకంగా వ్యవహరించి, పదవిని మూణ్ణాళ్ల ముచ్చట చేసుకోవద్దని ఆయన సీఎంకి సూచించారు.
Next Story






