- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీటీసీ కుమారుడు గల్లంతు
by Batti.Sumithra |
<p>దిశ ,తుంగతుర్తి: బిక్కేరు వాగులోకి ఈతకు వెళ్లి ఓ బాలుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని తాటిపాములలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాటిపాముల ఎంపీటీసీ కోర్నె ప్రవీణ్ కుమారుడు వరుణ్(10) స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని బిక్కేరు వాగు వద్దకు వెళ్లాడు. స్నేహితులతో సరదాగా ఈత కొడుతూ నీటి లోపలికి వెళ్లాడు. ఎగువ నుంచి మూసీ నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, […]</p>

X
దిశ ,తుంగతుర్తి: బిక్కేరు వాగులోకి ఈతకు వెళ్లి ఓ బాలుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని తాటిపాములలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాటిపాముల ఎంపీటీసీ కోర్నె ప్రవీణ్ కుమారుడు వరుణ్(10) స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని బిక్కేరు వాగు వద్దకు వెళ్లాడు. స్నేహితులతో సరదాగా ఈత కొడుతూ నీటి లోపలికి వెళ్లాడు. ఎగువ నుంచి మూసీ నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటన స్థలాన్ని చేరుకొని బాలుడి కోసం గాలిస్తున్నారు.
Next Story






