- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరువులో పడి ఎంపీటీసీ సభ్యుడి మృతి
by Shyam |
<p>దిశ, వరంగల్: ప్రమాదవశాత్తు చెరువులో పడి మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూర్ మండలం విస్సంపల్లి ఎంపీటీసీ సభ్యుడు బానోత్ వెంగల్ రావు(29) మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Tags: mptc died, sunk in pond, warangal, accidental death</p>

X
దిశ, వరంగల్: ప్రమాదవశాత్తు చెరువులో పడి మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూర్ మండలం విస్సంపల్లి ఎంపీటీసీ సభ్యుడు బానోత్ వెంగల్ రావు(29) మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: mptc died, sunk in pond, warangal, accidental death
Next Story






