- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడెం ఎస్సై నాపై కక్ష సాధిస్తున్నారు: ఎంపీపీ
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కడెం ఎస్సై తనపై కక్ష సాధింపు కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ ఎంపీపీ ఆంటోని అలెగ్జాండర్ బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్‌లో నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ఓ షాపు విషయంలో తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న మండల కేంద్రానికి చెందిన స్వర్ణకారుడు వెంకట రమణ చారిని మంగళవారం పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకుని 3 నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. ఈ […]</p>
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కడెం ఎస్సై తనపై కక్ష సాధింపు కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ ఎంపీపీ ఆంటోని అలెగ్జాండర్ బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్‌లో నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ఓ షాపు విషయంలో తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న మండల కేంద్రానికి చెందిన స్వర్ణకారుడు వెంకట రమణ చారిని మంగళవారం పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకుని 3 నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. ఈ విషయంపై తాను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కేటీఆర్‌ను కలిసి డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీపీ తెలిపారు.
Next Story






