- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై డిప్యూటీ సీఈవోలుగా ఎంపీడీవోలు
<p>దిశ, వెబ్ డెస్క్: ఎంపీడీవోల విధులపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారులు ఇప్పటి నుంచి డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా ఉండనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం రాష్ట్రంలోని 57 మంది ఎంపీడీవోలకు తాత్కాలిక ప్రమోషన్ల ద్వారా డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరికీ 62,110-140 470 పేస్కేల్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఎంపీడీవోల విధులపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారులు ఇప్పటి నుంచి డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా ఉండనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం రాష్ట్రంలోని 57 మంది ఎంపీడీవోలకు తాత్కాలిక ప్రమోషన్ల ద్వారా డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరికీ 62,110-140 470 పేస్కేల్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
- Tags
- Deputy CEO
- mpdo
Next Story






