- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారు : విజయసాయి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : గత కొద్ది రోజులుగా పొలవరంపై ప్రాజెక్టుపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్రం తగ్గించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి ఘాటుగా స్పందించారు. ‘పోలవరం పునాది వేసింది మీరు కాదు. పూర్తి చేసే బాధ్యత మీకు లేదు. దానిని ఏటీఎంలా వాడుకుని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : గత కొద్ది రోజులుగా పొలవరంపై ప్రాజెక్టుపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్రం తగ్గించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి ఘాటుగా స్పందించారు.
‘పోలవరం పునాది వేసింది మీరు కాదు. పూర్తి చేసే బాధ్యత మీకు లేదు. దానిని ఏటీఎంలా వాడుకుని బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు. భజన మీడియా ద్వారా అబద్దాలు మొదలు పెట్టారు. ఎత్తు తగ్గిస్తున్నట్టుగా మీకు కలొచ్చిందా? అంతా దీపావళి జరుపుకుంటుంటే మీరేమో చీకట్లో పొర్లి పొర్లి ఏడుస్తున్నారు.’ అని ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం నాయకులను కడిగిపారేశారు.
Next Story






