సాయిధరమ్‌ తేజ్ యాక్సిడెంట్‌పై స్పందించిన వైసీపీ ఎంపీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-09-11 03:45:41  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: సినీనటుడు సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్‌ తేజ్‌‌ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. ‘అపోలో ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. హెల్మెట్ ధరించడం సంతోషకరం. బైక్‌పై వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గించుకోవాలి’ అని యువతకు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ప్రమాదానికి గురైన యువ హీరో సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అపోలో ఆస్పత్రిలో ఆయన [&hellip;]</p>

సాయిధరమ్‌ తేజ్ యాక్సిడెంట్‌పై స్పందించిన వైసీపీ ఎంపీ
X

దిశ, ఏపీ బ్యూరో: సినీనటుడు సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్‌ తేజ్‌‌ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. ‘అపోలో ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. హెల్మెట్ ధరించడం సంతోషకరం. బైక్‌పై వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గించుకోవాలి’ అని యువతకు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.

Next Story