ఆయన కక్కుర్తి రాష్ట్రానికి శాపంగా మారింది….

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు అవినీతి , కమిషన్ల కక్కుర్తి ఏపీకి శాపాలుగా మారాయని వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పోలవరంలో కమీషన్ల కోసం అప్పట్లో కేంద్రం పెట్టిన షరతులకు చంద్రబాబు అంగీకరిచారనీ ఆయన అన్నారు. పోలవరంను ఏటీఎంలా వాడుకున్నారనీ సాక్షాత్తు ప్రధానే ఆవేదన వ్యక్తం చేశారని ఆయన అన్నారు. చంద్రబాబు చేసిన పాపాలను సీఎం జగన్ ప్రక్షాళన చేస్తూ వ్యవస్థను గాడిలో పెడుతున్నారనీ ఆయన అన్నారు.</p>

ఆయన కక్కుర్తి రాష్ట్రానికి శాపంగా మారింది….
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు అవినీతి , కమిషన్ల కక్కుర్తి ఏపీకి శాపాలుగా మారాయని వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పోలవరంలో కమీషన్ల కోసం అప్పట్లో కేంద్రం పెట్టిన షరతులకు చంద్రబాబు అంగీకరిచారనీ ఆయన అన్నారు. పోలవరంను ఏటీఎంలా వాడుకున్నారనీ సాక్షాత్తు ప్రధానే ఆవేదన వ్యక్తం చేశారని ఆయన అన్నారు. చంద్రబాబు చేసిన పాపాలను సీఎం జగన్ ప్రక్షాళన చేస్తూ వ్యవస్థను గాడిలో పెడుతున్నారనీ ఆయన అన్నారు.

Next Story