- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజగోపాల్‌రెడ్డి నాతోనే ఉన్నాడు : కోమటిరెడ్డి
by Shyam |
<p> గత కొంతకాలంగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ.. బీజేపీలో చేరే ప్రయత్నం చేస్తున్న నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నాతోనే ఉన్నాడని, ఇంకా ఎక్కడికి వెళ్లలేదని తన అన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఎంపీ వెంకట్‌రెడ్డి మీడియాతో మట్లాడుతూ… ‘‘పార్టీ పగ్గాలు నాకు ఇస్తే అధికారంలోకి తీసుకువస్తా’’ అని ధీమా వ్యక్తం చేశాడు. పీసీసీ ప్రెసిడెంట్‌గా అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కూడా కోరానని స్పష్టం […]</p>

X
గత కొంతకాలంగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ.. బీజేపీలో చేరే ప్రయత్నం చేస్తున్న నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నాతోనే ఉన్నాడని, ఇంకా ఎక్కడికి వెళ్లలేదని తన అన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఎంపీ వెంకట్‌రెడ్డి మీడియాతో మట్లాడుతూ… ‘‘పార్టీ పగ్గాలు నాకు ఇస్తే అధికారంలోకి తీసుకువస్తా’’ అని ధీమా వ్యక్తం చేశాడు. పీసీసీ ప్రెసిడెంట్‌గా అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కూడా కోరానని స్పష్టం చేశారు.
Next Story






