- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కాలంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలని ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కష్ట కాలంలో పనిచేస్తూ నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తున్న మీడియా ప్రతినిధులకు కరోనా రావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే కరోనా కాలంలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు నెలకు రూ.10 వేలు ఇవ్వాలని, […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కాలంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలని ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కష్ట కాలంలో పనిచేస్తూ నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తున్న మీడియా ప్రతినిధులకు కరోనా రావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే కరోనా కాలంలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు నెలకు రూ.10 వేలు ఇవ్వాలని, జర్నలిస్టులందరికీ రూ.50 లక్షల బీమా కల్పించాలని లేఖలో కోరారు.
Next Story






