- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం జగన్‌కు ఆర్ఆర్ఆర్ లేఖ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి బ్యూరో: పశ్చిమ గోదావరి జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్ మోహన్ రెడ్డిని కోరారు. కొత్త జిల్లాలు ఏర్పడనున్న నేపథ్యంలో అయన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. పాదయాత్రలో జిల్లాకు అల్లూరి పేరు పెడతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే రెండు రోజుల క్రితం రాసిన లేఖను ఎంపీ కార్యాలయం శనివారం విడుదల చేయడం గమనార్హం.</p>

X
దిశ, అమరావతి బ్యూరో: పశ్చిమ గోదావరి జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్ మోహన్ రెడ్డిని కోరారు. కొత్త జిల్లాలు ఏర్పడనున్న నేపథ్యంలో అయన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. పాదయాత్రలో జిల్లాకు అల్లూరి పేరు పెడతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే రెండు రోజుల క్రితం రాసిన లేఖను ఎంపీ కార్యాలయం శనివారం విడుదల చేయడం గమనార్హం.
Next Story






