- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి బాలినేనికి ఆర్ఆర్ఆర్ సవాల్
<p>దిశ, ఏపీ బ్యూరో: రాజీనామా కోరడంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రతి సవాల్ విసిరారు. ‘‘మా పార్టీకి చెడ్డ పేరు రావద్దనే అమరావతి రాజధానిగా ఉండాలని సీఎం జగన్‌ను కోరుతున్నాను. నేను రాజీనామా చేసి నెగ్గితే అమరావతే రాజధానిగా ఉంటుందని రాసిచ్చేందుకు.. మీ సీఎంను ఒప్పిస్తారా నేను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే.. అమరావతిపై రెఫరెండంగా స్వీకరించేందుకు మీ సీఎం సిద్ధమేనా’’ అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: రాజీనామా కోరడంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రతి సవాల్ విసిరారు. ‘‘మా పార్టీకి చెడ్డ పేరు రావద్దనే అమరావతి రాజధానిగా ఉండాలని సీఎం జగన్‌ను కోరుతున్నాను. నేను రాజీనామా చేసి నెగ్గితే అమరావతే రాజధానిగా ఉంటుందని రాసిచ్చేందుకు.. మీ సీఎంను ఒప్పిస్తారా నేను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే.. అమరావతిపై రెఫరెండంగా స్వీకరించేందుకు మీ సీఎం సిద్ధమేనా’’ అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.
Next Story






